కొత్త బ్లాగుకు స్వాగతం..సుస్వాగతం..

Posted on జులై 20, 2010

0


కాల్పనిక లోకం అను పేరుతో ఒక కొత్త బ్లాగు wordpress.com వారి సౌజన్యంతో ఏర్పాటు చేసాను.

నా ఆలోచనలను పంచుకోవాలనే తాపత్రయంతో చేస్తున్న ప్రయత్నమిది. మీ ఆశిర్వచనాలు అందించి ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను.
ఇందులో సినిమాలు, పాలిట్రిక్సు, ఆటలు ఇలా అన్నిటి మీదా నాకు తోచింది రాస్తాను. నా ఆలోచనలు తప్పు అయితే సరిదిద్దండి..మీ తో సరితూగితే ప్రోత్సాహించండి.
మొదటిది కదా ఇంకా ఏమి రాయలో తోచడం లేదు..మిగతా వాటిల్లో ఇంత ఇబ్బంది ఉండకపోవచ్చులేండి.

ఇంకో టపాలో కలుద్దాం!!