కొమరం పులి పాటలు విన్నారా?

జులై 20, 2010

4

ఎ.అర్.రెహమాన్ ఎంతటి ప్రసిద్ధుడో మనకు తెలిసిందే. ఆయన సంగీత సారధ్యంలో వచ్చిన కొమరం పులి పాటలు ఇటీవలి మార్కెట్లో విడుడలయ్యాయి. పవన్ కళ్యాణ్-ఎస్.జె.సూర్య జంట ఇంతకు ముందు మనని “ఖుషి” చేశారు. ఆ సినిమా అలాగే సినిమా పాటలు బాగా హిటయ్యాయి. ఈ సారి ఎ.అర్.అర్ తో కలసి ఎంతవరకూ మ్యాజిక్ చేయగలిగారూ? ఈ పాటలు నేను విన్నాను. కానీ చాలా కష్టపడి వినాల్సి వచ్చింది. ఎక్కువ గా ఉహించుకొని నిరాశపడ్డానేమో తెలియదు కానీ…అసలు ఎన్నిసార్లు విన్నా… [Read more…]

కొత్త బ్లాగుకు స్వాగతం..సుస్వాగతం..

జులై 20, 2010

0

కాల్పనిక లోకం అను పేరుతో ఒక కొత్త బ్లాగు wordpress.com వారి సౌజన్యంతో ఏర్పాటు చేసాను. నా ఆలోచనలను పంచుకోవాలనే తాపత్రయంతో చేస్తున్న ప్రయత్నమిది. మీ ఆశిర్వచనాలు అందించి ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను. ఇందులో సినిమాలు, పాలిట్రిక్సు, ఆటలు ఇలా అన్నిటి మీదా నాకు తోచింది రాస్తాను. నా ఆలోచనలు తప్పు అయితే సరిదిద్దండి..మీ తో సరితూగితే ప్రోత్సాహించండి. మొదటిది కదా ఇంకా ఏమి రాయలో తోచడం లేదు..మిగతా వాటిల్లో ఇంత ఇబ్బంది ఉండకపోవచ్చులేండి. ఇంకో టపాలో కలుద్దాం!!… [Read more…]

Follow

Get every new post delivered to your Inbox.